ఏపీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
బయటికి రాకుండా పండుగ జరుపుకోవాలని సూచన

Amaravati: తెలుగు ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా విపత్తు తొలగిపోయి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా పండుగ జరుపుకోవాలన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/