ముగిసిన కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే

సీఆర్డీఏ ఉపసంహరణ

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సచివాలయంలో సిఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంతివర్గ సమావేశం ముగిసింది.
ఈ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.

కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే.

•హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర.
•పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం.
•రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం.
•రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు.
సీఆర్డీఏ ఉపసంహరణకు ఆమోదం.
•రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం. 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
•అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/