ఫస్ట్ టైం అనుపమ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం

అనుపమ రూట్ మార్చేసింది..తన అందాలను కొద్దీ కొద్దిగా బయటపెడుతూ కట్టిపడేస్తుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియా లో వేడి సెగలు రేపుతున్నాయి. ఇండస్ట్రీ లో రాణించాలంటే మడి కట్టుకొని ఉంటె కుదరదని లేటుగా గ్రహించింది అనుపమ..అందుకే ఈ మధ్య హాట్ హాట్ గా పోజులు ఇస్తూ కట్టిపడేస్తుంది. చిత్రసీమలో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..కానీ ఈరోజుల్లో నటన కంటే గ్లామర్ నే ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే అనుపమ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే అనుపమ మాత్రం అక్కడే ఉంది.

దీంతో అమ్మడు కూడా తన ఆలోచన మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ.. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ గా వస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా లో రెచ్చిపోయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ వేడి సెగలు రేపుతున్నాయి. జిమ్ సూట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఉప్పొంగే ఎద అందాలను ప్రదర్శిస్తూనే నడుము అందాలతో గిలిగింతలు పెడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ చూసి ఫాలోయర్స్ పండగ చేసుకుంటున్నారు.