అనసూయ నుండి మరో బికినీ పోజ్

బుల్లితెర , వెండితెర పాపులర్ యాక్టర్ అనసూయ..మరోసారి బికినీ లో దర్శనం ఇచ్చిన యూత్ లో వేడిసెగలు రేపింది. జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ..వెండితెర ఫై కూడా రాణిస్తూ వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెలో మంచి నటి ఉందని విషయాన్నీ బయటపెట్టింది. ఆ తర్వాత నుండి వరుస అవకాశాలు అమ్మడి తలుపు తడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా పుష్ప మూవీ తో మరో మెట్టు ఎక్కింది.

అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోస్ , పిక్స్ తో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె వెకేషన్ కి వెళ్లగా గ్యాప్ లేకుండా ఆ వెకేషన్ తాలూకా ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న బ్లాక్ బికినీలో భర్త కొడుకులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ సమయంలో భర్త కు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా ఫ్లోరల్ బికినీలో మెరిసింది. ఈ బికినీలో ఆమె తన బ్యాక్ అందాలను మొత్తం చూపించేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్ గా నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు నన్ను చూస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేసింది. ఈ బోల్డ్ పిక్స్ కి ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.