ఏపీ వ్యాప్తంగా ఇవాళ , రేపు టీకాల నిలిపివేత

టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం

Vaccination-File
Vaccination-File

Amaravati: ఏపీ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను ఇవాళ , రేపు నిలిపివేశారు. టీకా కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అటు రెండో డోసు పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/