మసీదు భూమి పూజా కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప


YSRCP MP N. Reddeppa attended to Masjid Bhoomi Pooja || V.Kota || Chittoor

చిత్తూరు: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎన్‌. రెడ్డప్ప చిత్తూరు జిల్లా వి. కోటాలో మసీదు కోసం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/