ఇవాళ, రేపు భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

Hyderabad: రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆది, సోమ వారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ సహా నిజామాబాద్ , కామారెడ్డి కరీంనగర్ , సూర్యాపేట తదితర జిల్లాలో మోస్తారు వర్షం కురుస్తోంది
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/