వైఎస్సార్‌సిపి ఎంపీ సత్యనారయణ ప్రెస్‌మీట్‌

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎంపీ ఎమ్‌వివి సత్యనారయణ తప్పుడు వార్తలపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. తాను ఎప్పుడు ప్రెస్‌మీట్‌కు రానని టిడిపి నేతలు చేసే అసత్య ప్రచారాల గురించి తెలిపెందుకు వచ్చానని తెలిపారు. పత్రికలంటే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉంటుందని కానీ అటువంటి పత్రికల వారే అసత్యాలు రాయడం దారుణమన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/