దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి

cm jagan mohan reddy
cm jagan mohan reddy

అమరావతి: ముఖ్యమంత్రి కెసిఆర్‌ 66 జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు గారికి హర్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని ట్వీట్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/