పెజావర మఠ్‌ను సందర్శించిన అమిత్‌షా

Amith shah

Bangalore: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇక్కడి విద్యాపీఠలో ఉన్న పెజావర మఠ్‌ను సందర్శించారు. శ్రీవిశ్వేశ తీర్థరు స్వామి బృందావనాన్ని దర్శించి నివాళులర్పించారు. అమిత్‌షాతోపాటు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ యెడియూరప్ప కూడా ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/