విస్వాస్, సైబర్ ఆశ్వాస్ట్ ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్షా
Amit Shah inaugurates VISWAS and Cyber Aashvast Project in Gandhinagar, Gujarat
గుజరాత్: బిజెపి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గుజరాత్లోని గాంధీనర్లో విస్వాస్ మరియు సైబర్ ఆశ్వాస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సదర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/