యవ్వన చర్మానికి కలబంద

అందమే ఆనందం

Aloe vera for youthful skin
Aloe vera for youthful skin

సీజన్ కు తగ్గట్టుగా చర్మ సంరక్షణ లోను మార్పులు చేసుకోవాలి, అయితే అన్ని సీజన్లలోను చర్మాన్ని అందంగా ఆరోగ్యం గా ఉండే కలబంద సౌందర్య సాధనంగా ఎలా ఉపయోగ పడుతుందంటే ..
అన్ని వాతావరణ పరిస్థితులలో కలబంద చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖం మీద కలబంద గుజ్జుతో రుద్దుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. నల్ల మచ్చలు తగ్గిపోతాయి. బాదం నూనె , అరటి పండు , అలోవెరా జెల్ , పేస్ ప్యాక్ పొడి, చర్మానికి తేమను అందిస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/