మే 3 వరకు అన్ని విమాన సర్వీసులు రద్దు

భారత పౌర విమానయాన శాఖ వెల్లడి

aeroplane
aeroplane

దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ మే 3 వ తేది వరకు పొడగించిన నేపథ్యంలో దేశంలో అన్ని విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారత పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని జాతీయ అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. కాని కరోనా నేపథ్యంలో వివిధ దేశాలకు ఔషధాలతో పాటు, రక్షణ పరికరాల సరాఫరా కొరకు కొన్ని విమాన సర్వీసులు అందుభాటులో ఉంటాయని తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/