క్లివేజ్ అందాలతో సెగలు పుట్టిస్తున్న ఐషా శర్మ

ఐషా శర్మ..ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగానే పరిచయం. ఆమె అక్క నేహాశర్మ తెలుగులో పలు సినిమాలు చేసి అలరించినప్పటికీ..పెద్ద అవకాశాలు దక్కించుకోలేకపోయింది. కానీ ఐషా శర్మ మాత్రం బాలీవుడ్ లో రాణిస్తుంది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను అమ్మడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనలోని ఘాటైన అందాలను బయటకు తీస్తూ నెటిజన్లను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ వస్తుంటుంది.

చిట్టి పొట్టి నిక్కర్లలో బికినీ..టూపీస్ లలో టూ మచ్ గా రచ్చ చేయడం ఈ భామ కు ముందు అలవాటు. తాజాగా అమ్మడు మరోసారి చెలరేగిపోయింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఓర చూపులతో సెగలు రేపింది. ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఇందులో ఐషా శర్మ బ్లాక్ కలర్ డిజైనర్ లుక్ లో కనిపించింది. టాప్ పై మ్యాచింగ్ కోట్ ధరించింది. కిల్లర్ గ్లామ్ ని ఎలివేట్ చేస్తూ..కిల్లింగ్ లుక్స్ తో మంటలు రేపుతోన్న ఓ సెల్ఫీని ఫాలోవర్స్ కోసం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.