ఇల్లు, ఆఫీస్ ఎక్కడైనా.. గాలిని శుధ్ధి చేసే మొక్కలు

పరిసరాలు – మొక్కలు

Air purifying plants-
Aloe Vera plant

ఇంట్లో సులభంగా పెరిగే మొక్క ఇది.. దీనికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. ఇది నిరంతర ఆక్సిజన్ ను విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుంటుంది.

Snake plant

ఇంట్లో పెంచుకోదగ్గ మొక్కల్లో ఇది ఒకటి.. ఇది కాలుష్య కారక వాయువులను పీచుకుని బయటకు ఆక్సిజన్ ను సమృద్ధిగా విడుదల చేస్తుంది.. ఇది పెరగటానికి తక్కువ సూర్యరశ్మి చాలు . ఎక్కడైనా పెరుగుతుంది..

bromeliad plant

ఇది ఇండోర్ మొక్క.. బెడ్ రూమ్, హాల్లో ఎక్కడైనా అలంకరణకు అందంగా ఉంటుంది . గాలిని శుద్ధి చేయటంలో సాయపడుతుంది.. ప్రశాంతమైన నిద్రకు ప్రేరేపిస్తుంది.

Peace Lilly

తెల్లని పూలు, ఆకులతో చూడ్డానికి అందంగా ఉంటుంది.. ఇది సువాసనను అందించటమే కాకుండా , గాలిని శుభ్ర పరుస్తూ ఎయిర్ ప్యూరిఫైర్ లా పనిచేస్తుంది.. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.