వాయిదా అనంతరం తిరిగి లోక్‌సభ సమావేశం ప్రారంభo

Lok sabha

New Delhi: లోక్‌సభ సమావేశం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైంది. ప్రతిపక్ష సభ్యులు సిఎఎకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com