ఎన్‌ఆర్సీ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

Loksabha-

New Delhi: ఎన్‌ఆర్సీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఎన్‌ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం లోక్‌సభలో స్పష్టం చేసింది. ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/