పొందుగల ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

Dacheapalli (Guntur District): దాచేపల్లి మండలం పొందుగుల ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ లారీ డ్రైవర్లు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించారు. లెక్కకు మించి అదనంగా ఉన్న రూ.23,180 ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com