నీ కోసమే ఈ చిరుకానుక

Valentine’s day Gift

నేడు ప్రేమికుల దినోత్సవం. తమ ప్రేమను వ్యక్తం చేసుకునేందుకు ప్రేమికులకు ఇదో మంచి తరుణం. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేమికులు నిరీక్షిస్తుంటారు అంటే అతిశయోక్తి కాదేమో! మరి ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే కానుకలు ఎన్నో ఉంటాయి. ఉంగరం, చేతివాచీ, నగలు, గ్యాడ్జెట్లు, రోజాపువ్ఞ్వ ఇలా ఒక్కటేమిటి ప్రేమికురాలు/ప్రేమికుడు ఇష్టమైన కానుకల్ని ఏవైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. అలాంటి కొన్ని
కానుకలు మీకోసం..

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/