ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 48లక్షలు
మరణాలు 3 లక్షల పైనే

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది.
ఈ ఉదయం వరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48లక్షల రెండు వేల 28కి చేరింది.
కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3లక్షల 16వేల 673కు పెరిగింది.
అమెరికా, రష్యా, భారత్ లలో కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది.
దేశం కరోనా కేసులు మరణాలు
- అమెరికా 1,527,664 90,978
- రష్యా 281,752 2,631
- స్పెయిన్ 277,719 27,650
- బ్రిటన్ 243,695 34,636
- బ్రెజిల్ 241,080 16,118
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/