మజ్జిగతో మెరిసే చర్మం

అందమే ఆనందం

benefits of buttermilk
benefits of buttermilk

పల్చని బట్ట తీసుకుని రెండు మడతలుగా దాన్ని మజ్జిగలో ముంచి తీసి ముఖం మీద పెట్టుకుని 10 నిముషాలు ఉంచుకోండి.. మళ్లీ మరోసారి మజ్జిగలో ముంచి 10 నిముషాలు మీద పెట్టుకునే తీసేయాలి.. ఆ తర్వాత నీళ్లతో కడగ కూడదు.. మరో పల్చని బట్ట వేడి నీళ్ళల్లో మడత ముంచి, దానితో ముఖాన్ని మెత్తగా అడ్డుకోవాలి
. రాత్రి పడుకునే ముందు ఇలా చేసి పడుకోండి. చిన్న గిన్నె పెరుగులో బియ్యపు పిండి కలిపి పేస్ట్ లా చేసి, ఈ పేస్ట్ ను మెడకు, చేతులకు , కళ్ళకు, ముఖానికి రుద్ది 15 నిముషాలు తర్గత స్మూత్ గా స్నానం చేయాలి.. పెరుగు తింటే కాన్సర్ గానీ, గుండె జబ్బు కానీ మన దరిదాపులకు రావు.


ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/category/andhra-pradesh/