రాష్ట్రంలో నారా420 వైరస్ ప్రచారం

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్

Vijayasai Reddy counter on Chandra Babu's comments
Vijayasai Reddy counter on Chandra Babu’s comments

కరోనా వైరస్ ను కట్డడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఎన్440కే వేరియంట్ వైరస్ ప్రబలిందంటూ నారా420 వైరస్ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాదుకు పారిపోయినా నారా వైరస్ ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయని విమర్శించారు. ప్రజల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుందీ ఈ జూమ్ భూతం అంటూ విజయసాయి మండిపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/