భారీ విరాళం ప్రకటించిన విప్రో, అజీమ్‌ ప్రేమ్‌ జీ పౌండేషన్‌

1,125 కోట్ల విరాళం ప్రకటన

azim premji
azim premji

ముంబయి: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు పలువురు ప్రముఖులు విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. తాజాగా భారత దేశ శ్రీమంతుల్లో ఒకరైనా అజీమ్‌ ప్రేమ్‌జీ కి చెందిన విప్రో, అజీమ్‌ ప్రేమ్‌జీ పౌండేషన్‌ లు కరోనా కట్టడి కోసం రూ. 1,125 కోట్లను కేటాయించాయి. ఇంతటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందిస్తున్న వైద్య, సేవా సిబ్బందికి సాయపడేందుకు ఈ మొత్తాన్ని కేటాయించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/