బంజారాహిల్స్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

పట్టుబడ్డ 18 మంది వాహనదారులు

Drunken Drive checks in Banjarahills
Drunken Drive checks in Banjarahills


Hyderabad: బంజారాహిల్స్‌ ప్రాంతంలో పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు.. మద్యం తాగివాహ నాలు నడుపుతున్న18మంది పట్టుబడ్డారు.. ఈ తనిఖీల్లో 9బైక్‌లు,9 కార్లును పోలీసులు సీజ్‌ చేశారు. ఇదిలా ఉండగా, మాదాపూర్‌ స్టేషన్‌పరిధిలో 48 కేసులను పోలీసులు నమోదు చేశారు..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/