నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద

Nagarjunasagar
Nagarjunasagar

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం : 556.50 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో : 42,378 క్యూసెక్కులు కాగా… అవుట్ ఫ్లో : 10,622 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ : 224.3275 టీఎంసీలకు చేరుకుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/