రామ్ సాంగ్ కు దుమ్ములేపిన విష్ణుప్రియ

హాట్ & సెక్సీ యాంకర్‌ విష్ణు ప్రియ మరోసారి రెచ్చిపోయింది. సోషల్‌ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోజులతో , వీడియోలతో మంటలు పుట్టిస్థూ…అభిమానులను కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంటుంది. చలికాలంలో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచే ఈ బ్యూటీ తాజాగా రామ్ సాంగ్ కు డాన్స్ చేసి వార్తల్లో నిలిచింది.

సినిమాలు, సిరీస్ లు, షోలు అన్ని ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే వీడియోలు మరో ఎత్తు. అందాల ఆరబోత చేయడంలో ఈ భామ మాస్టర్స్ చేసిందనే చెప్పాలి. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ అమ్మడు చేసే అందాల అరబితాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేనా.. ఏదైనా హిట్ సాంగ్ రిలీజ్ అవ్వడం ఆలస్యం దాన్ని రీ క్రేయేట్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది.

తాజాగా స్కంద చిత్రంలో ఐటెం సాంగ్ కల్ట్ మామ కు విష్ణుప్రియ ఓ రేంజ్ లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. బ్లూ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ సేమ్ స్టెప్స్ వేసింది. ఇక దీంతో అభిమానులు ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.