తెలుగు ప్రజలకు వెంకయ్య నాయుడు భోగి శుభాకాంక్షలు

ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్ష

Venkaiah Naidu along with his family members perform special pujas on the occassion of Bhogi

New Delhi: ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు.

భోగి సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/