ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

RP Thakur as APS RTC MD
RP Thakur

Amaravati: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌‌ను ఆర్టీసీ ఎండీగా నియమించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/