సీఏఏ, ఎన్‌ఆర్‌సీ సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే


Vemuru YSRCP MLA Merugu Nagarjuna in NRC CAA meeting || Guntur District

గుంటూరు: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వేమూరు నాగార్జున గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సి బిల్లులపై మాట్లాడుతున్నారు. అందరూ సమానంగా ఉండాలి తారతమ్య భేదాలు ఉండకూడదు అని తెలిపారు. అందరూ సమానమని భారత రాజ్యాంగం తెలుపుతుందని వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/