కనుమదారిలో కొండ చరియలు విరిగి పడిపోతున్నాయి..

తిరుమలలో కొట్టుకొస్తున్న వరద ఉధృతి

Tirumala: తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షాలకు స్వామివారి ఆల‌యం వ‌ర్ష‌పు నీటితో నిలిచింది. తిరుప‌తిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల‌న్నీ నీటితో నిండిపోయి చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. దీంతో వాహ‌నాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ వర్షాలకు తిరుమల కనుమదారిలోని కొండ చరియలు విరిగి పడిపోతున్నాయి. భారీ వర్షం కారణంగా అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని కూడా తితిదే అధికారులు మూసివేసారు.

తెలంగాణ వార్తలకు: https://www.vaartha.com/telangana/