మరో 50 వేల ఉద్యోగాల పోస్టులు భర్తీకి చర్యలు

మంత్రి హరీష్రావు వెల్లడి

TS Minister Harish Rao
TS Minister Harish Rao

Siddipet: రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాల పోస్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింద‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు. . రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు, ఈ గ్రంథాలయం జాతీయ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. ఉచిత ఇంటర్నెట్ సౌక‌ర్యం కూడా క‌ల్పించామ‌ని చెప్పారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/