తెలంగాణ లో కరోనా పరిస్థితిపై కేబినెట్ లో చర్చ

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆరోగ్య శాఖ వెల్లడి

TS Cabinet discussion on corona cases
TS Cabinet discussion on corona cases

Hyderabad: సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/