తృణమూల్ కాంగ్రెస్ 138 చోట్ల ఆధిక్యం

మేజిక్ ఫిగర్ కు చేరువలో మమతా బెనర్జీ

Trinamool Congress leads by 138 seats
Trinamool Congress leads by 138 seats

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 138 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 33 స్థానాల్లో ఇంకా తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి కాలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, దానికి 10 స్థానాల దూరంలో తృణమూల్ ఉంది. మరో 33 చోట్ల ట్రెండ్స్ రావాల్సి వుండగా, వాటితో మేజిక్ ఫిగర్ ను మమతా బెనర్జీ సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/