ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి

Amaravati: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామనితెలిపింది. ఏపీ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/