చిన్నారులకు బొమ్మల టోపీ

కిడ్స్‌: ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

Toy hat for kids
Toy hat for kids

చలి పులి నుంచి పిల్లలను కాపాడేందుకు మార్కెట్లో వింటర్ క్యాప్స్‌ సిద్ధంగా ఉన్నాయి.

జిరాఫీ, పెంగ్విన్‌, యూనికార్న్‌, కుక్క, ఏనుగు, కోతి ఇలా రకరకాల జంతువుల ముఖాకారంలో చిన్నారుల టోపిలు ముద్దొస్తున్నాయి.

ఇవన్నీ అన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి వాటిపై ఓ లుక్కేయండి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/