చలికాలంలో టమాటా సూప్

రుచి : వెరైటీ సూప్

Tomato egg soup in winter

2 గుడ్లు, ఒక కప్పు టమాటా ప్యూరీ , 8 కప్పుల చికెన్ స్టాక్, 1 టేబుల్ స్పూన్ బట్టర్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ , అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ స్పూన్ సొయా సాస్ , సరిపడా పంచ దార, సరిపడా ఉప్పు. , కొన్ని కొత్తిమీర ఆకులు, కొద్దిగా కారం ..

చికెన్ స్టాక్ ఉడకబెట్టండి. అది వుడికినపుడు టమాటా ప్యూరీ అందులో వేయండి. కాస్త ఉడికాక .. కార్న్ ఫ్లోర్ కలపండి. ఇపుడు గుద్దు, బట్టర్ తప్ప .. మిగతా అన్నీ వేసి.. బాగా ఉడికించుకోండి.. ఇపుచు గుడ్లను పగగొట్టి హాట్ సూప్ లో మెల్లగా వేయండి.. చివరలో కారం పొడి, కొత్తిమీర, వెన్న వెయ్యండి.. అంతే వేడివేడిగా ఎగ్ టమాటా సూప్ తినుంటే .. చలి పులి .. పరారే పరారే…