మూడు కొత్త బస్సులు ద‌గ్ధం.. కండక్టర్​ సజీవ దహనం

పంజాబ్: పంజాబ్​ బఠిండాలో ఘోర ప్రమాదం సంభవించింది. భాగతా భాయ్​ బస్టాండ్​లో నిలిపి ఉన్న మూడు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కండక్టర్​ సజీవ దహనమయ్యాడు. మంటల్లో కాలిపోయిన మూడు బస్సుల్లో రెండు కొత్తవి కావడం గమనార్హం. ఈ రోజే వాటిని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రమాదం జరగ్గా.. కొత్త బస్సులు కాలిపోయాయి. అయితే ఈ బ‌స్సులు ఎలా కాలిపోయాయ‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/