తిరుప్పావై : పాశురం

GODADEVI
GODADEVI

కూడారై వెల్లుమ్‌శీర్‌ గోవిన్దా! వ్ఞందన్నై
ప్పాడి పఱైకొణ్డు యామ్‌ పెఱు శమ్మానమ్‌,
నాడుపుకళుమ్‌ పరిశినాల్‌ ననా€క,
శూడగమే తోళ్‌ వళైయే తోడే శెవిప్పూవే,
పాడగమే యెన€నైయ పల్‌ కలనుమ్‌ యామణివోమ్‌,
ఆడైయుప్పోమ్‌ అదన్‌ పిన్నే పాల్‌ శోఱు
మూడ నె§్‌ు పె§్‌ుతు ముళంగై వళివార
కూడియిరున్దు కుళిర్‌న్దేలో రెమ్బావా§్‌ు
భావం: శత్రువ్ఞలను జయించువాడా, కళ్యాణ గుణ సంపదలు కలవాడా, గోవిందాయను నామము గలవాడా, ‘పర యను సాధనము పొందుతాము. లోక మంతయు ప్రశంసించు మాదిరిగా ఈ వస్తువ్ఞలిమ్ము. చెవ్ఞలకు దిద్దులు, చేతికి కంకణములు, దండకడియములు అనేక రకములైన ఆభరణములు మా కుండాలి. అంద మైన వస్త్ర ములుండాలి. రుచి కరమైన పరమాన్నము, పాలతో నెయ్యి బాగా వేసి మోచేతిదాకా కారునట్లుండవలెను. నీతో కలిసి ఆరగించాలి. అదే మాకు సుఖము మరియు సంతోము అంటూ గోపికలు తమ వ్రత ఫలమును తెలుపుతున్నారు.
ఫలం : ‘జనన మరణ ఝంఝాటం తప్పటం కొరకు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/