భక్తుల రద్దీ సాధారణం

శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు

Tirumala Temple
Tirumala Temple

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం 53,033 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 27,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/