నందిగామలో దొంగల బీభత్సం
షాపుల తాళలు పగులగొట్టి సరుకు చోరీ

Nandigama: నందిగామ మెయిర్‌రోడ్‌లో దొంగలు హల్‌చల్ చేశారు.. ఇక్కడిషాపుల్లో చోరీకి యత్నించారు..
ఒక దుస్తుల దుకాణం తాళాలు పగులగొట్టి రూ.20వేలు విలువైన దుస్తులు తీసుకెళ్లారు.. స్వీట్‌షాపు షట్టర్ తొలగించటానికి యత్నించారు. ఈవిషయంపై పోలీసులకు షాపుల యజమానులు ఫిర్యాదుచేశారు.
సిసికెమేరాల్లో దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/