వ్యాక్సిన్ పై అపోహలొద్దు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

Kishan Reddy
Kishan Reddy

Hyderabad: పరీక్షలు‌ జరిగిన తర్వాతనే కోవిడ్‌ టీకాలకు ఆవెూదం లభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, అ అనుమానాలు,అపోహలు అనవసరం అని పేర్కొన్నారు. వ్యాక్సిన్లతో ప్రతి ఒక్కరికీ లాభం చేకూరుతుందని   విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/