తెలుగు బిగ్ బాస్ సీజన్ -5 కంటెస్టెంట్స్ !

ఒక్కరు ఇద్దరు కొత్త వారు మినహా అంతా పాత వారే!

Telugu Bigg Boss Season-5
Telugu Bigg Boss Season-5

తెలుగు బిగ్ బాస్ సీజన్ -5 కర్టన్ రైజ్ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో రానుంది. కొన్ని నెలలుగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయమై పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ గురించి ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో షో ఖచ్చితంగా సూపర్ హిట్ అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ముందు కూడా బిగ్ బాస్ కు మంచి రేటింగ్ వస్తుంది అనే టాక్ ఉంది.

కంటెస్టెంట్స్ గత నాలుగు సీజన్ లతో పోల్చితే ఈ సారి చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నారు అనేది టాక్. అన్నట్లుగానే గతంతో పోల్చితే ఫేమస్ స్టార్స్ ఈ సీజన్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే క్వారెంటైన్ అయిన వారిలో ఒక్కరు ఇద్దరు వెనకడుగు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెయిట్ చేస్తున్నారు అనేది టాక్. మొత్తంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే ఫైనల్ జాబితా ఉంది. ఒక్కరు ఇద్దరు కొత్త వారు మినహా అంతా పాత వార్తల్లో ఉన్న వారే…

షన్ముఖ్, మనాస్, ప్రియాంక, 7 ఆర్ట్స్ సరయు, సన్నీ, ఉమాదేవి, శ్రీరామచంద్ర, సిరి హనుమంతు, ప్రియ, శ్వేత వర్మ, లోబో, లహరి, జశ్వంత్
యాంకర్ రవి, నటరాజ్,,కాజల్,,విశ్వ,,ఆనీ మాస్టర్..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/