హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ పై స్థానికుల దాడి

నాలా సమస్యను పట్టించుకోవటం లేదని ఆగ్రహం

Locals attack Hayatnagar corporator

Hyderabad: వరద ప్రాంతాలను పరిశీలించటానికి హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో రంగనాయకుల గుట్టకు వెళ్లిన కార్పొరేటర్‌ తిరుమలరెడ్డిపై స్థానికవాసులు దాడిచేశారు..

సమస్యలపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు..

ఈ ప్రాంతంలో నాలా కబ్జాకు గురై వరదనీరు అక్కడే నిలిచిపోతున్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/