దేశానికే గర్వకారణం తెలంగాణ
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

Hyderabad: తెలంగాణ రాష్ట్రం దేశానికే గర్వకారణంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.. మంగళవారం పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు..
ఈసందర్భగా పోలీసుల గౌరవ వందనం సీకరించారు.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు..
గ్రామాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను 91 శాతం రక్షించామని తెలిపారు.. సిఎం కెసిఆర్, మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదరఇశ, డిజిపి, ప్రభృతులు పాల్గొన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/