వెల్లివిరిసిన మతసామరస్యం

రామ మందిరానికి ముస్లీం విరాళం

donation
donation

Mainabad:అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఓ ముస్లీం రూ.5వేల విరాళం అందించారు.. రంగారెడ్డి మెయినాబాద్‌ మండలం ముర్జుగూడకు చెందిన మహ్మద్‌ ఖలీం తాజాగా విధి సేకరణలో పర్యటిస్తున్న క్షేత్రట్రస్ట్‌ సభ్యులకు ఈ విరాళం అందజేశారు..

ఇదిలా ఉండగా రామమందిర నిర్మాణం దేశ ప్రజలందరిదీ అనే విశ్వాసాన్ని కల్గించాలనే ఉద్దేశ్యంతో నిధి సేకరణ జరుపుతున్నట్టు స్తానిక భాజపా నేతలు పేర్కొన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/