ఆగస్టు 24, 25 తేదీల్లో తెలంగాణ ఎడ్‌సెట్

నోటిఫికేషన్‌ విడుదల

Career
Telangana Ed.cet on August 24 and 25

Hyderabad: తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 19 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ ఉంటుందని , ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని తెలిపారు. సిలబస్, ప్రశ్నపత్రాలను ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/