ఎంజిఎం లో హౌస్ సర్జన్ డాక్టర్లకు కరోనా పాజిటివ్

కరోనా కలకలం

MGM Hospital, Warangal
MGM Hospital, Warangal

Warangal: ఎంజిఎం లో 15 మంది పైగా హౌస్ సర్జన్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది . అందులో నలుగురు కి అక్కడే చికిత్స అందిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/