ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
telangana Assembly Session
హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 24వ తేదీన ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశమై అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేయనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/