గుంటూరు జిల్లాల నేతలతో అచ్చెన్నాయుడు భేటీ

గుంటూరు: గుంటూరు జిల్లా నేతలతో ఏపి టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. గుంటూరు నగరపాలక సంస్థలో పార్టీ అభ్యర్ధుల విజయం కోసం చర్చలు చేపట్టారు. కొన్ని డివిజన్లలో అభ్యర్ధుల ఎంపికపై ఉన్న వివాదాలపై నేతలతో అచ్చెన్నాయు చర్చిస్తున్నారు. సమన్వయ కమిటీని నియమించే అవకాశం ఉంది. మాకినేని పెదరత్తయ్య, పుల్లారావు, ఆనంద్‌ బాబు, దూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, కోవెలమూడి రవీంద్ర, వసీద్‌ తదితరులు భేటీలో పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/