ఎపి టెన్త్‌ పరీక్షలపై ఇవాళ సాయంత్రం నిర్ణయం

మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ

10th Class exams - File
10th Class exams – File

అమరావతి: ఎపిలో పదవ తరగతి పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే జరిపేందుకు చూస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.. ఇప్పటికే ఈ విషయంపై సిఎంతో చర్చించినట్టు వెల్లడించారు..

పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/